రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ నియామకం

72చూసినవారు
రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ నియామకం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ కి ముందు టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టు హెడ్ కోచ్ గా నియమితులయ్యారు. ఈ మేరకు ద్రావిడ్ కు రాయల్స్ స్పోర్ట్స్ గ్రూప్ సీఈవో జేక్ లష్ మెక్‌క్రం జెర్సీని అందజేస్తున్న ఫోటోను రాజస్థాన్ రాయల్స్ 'ఎక్స్'లో షేర్ చేసింది. ద్రావిడ్ కు రాజస్థాన్ రాయల్స్ తో సుదీర్ఘ సంబంధం ఉంది. 2012, 2013 ఐపీఎల్ సీజనల్ లలో ఆ జట్టుకు కెప్టెన్ గా ద్రావిడ్ వ్యవహరించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్