త్వరలో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గింపు?

72చూసినవారు
త్వరలో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గింపు?
దేశంలో త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. క్రూడాయిల్ ధర 70 డాలర్లకు చేరువలో ఉండటంతో లీటరుకు రూ.4 నుంచి రూ.5 వరకు తగ్గించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. మరోవైపు నవంబర్ మహారాష్ట్ర, హరియాణాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకూ ధరలు తగ్గించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్