కాంగ్రెస్ తొలి ర్యాలీలో రాహుల్ గాందీ ఆసక్తికర వ్యాఖ్యలు (వీడియో)

53చూసినవారు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రాహుల్ సోమవారం శ్రీకారం చుట్టారు. సీలాంపూర్ ప్రాంతంలో జరిగిన 'జై బాపు, జై భీం, జై సంవిధాన్' ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై ఘాటు విమర్శలు గుప్పించారు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలో మోదీ, కేజ్రీవాల్ విఫలమయ్యారని తప్పుపట్టారు. రాజ్యాంగాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ధ్వంసం చేస్తున్నాయని, విద్వేష వ్యాప్తి చేస్తున్నాయని రాహుల్ విమర్శించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్