హనుమాన్ ఆలయంలో రాహుల్ గాంధీ పూజలు

56చూసినవారు
హనుమాన్ ఆలయంలో రాహుల్ గాంధీ పూజలు
ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలిలోని ప్రముఖ పిపలేశ్వర హనుమాన్ ఆలయాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఐదో విడతలో భాగంగా రాయ్‌బరేలి లోక్‌సభ స్థానానికి ఇవాళ పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ స్థానం నుంచి లోక్‌సభ ఎంపీగా బరిలోకి దిగిన సందర్భంగా ఆయన ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్