బెంగళూరులో వర్షం.. నిలిచిన ఆట

67చూసినవారు
ఊహించిందే జరిగింది. CSK-RCB మ్యాచ్ జరుగుతున్న బెంగళూరులో వర్షం మొదలైంది. దీంతో గ్రౌండ్స్ మెన్ కవర్లతో మైదానాన్ని కప్పారు. బెంగళూరు ఇన్నింగ్స్‌లో 3 ఓవర్ల ఆట ముగిసిన తర్వాత వర్షం మొదలైంది. కోహ్లీ 19* (9 బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్సర్లు), డుప్లెసిస్ 12* (9 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం RCB స్కోర్ 31/0 (3 ఓవర్లు).

సంబంధిత పోస్ట్