హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

63చూసినవారు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. అమీర్‌పేట్‌, ఎస్‌ఆర్‌ నగర్‌, ఈఎస్‌ఐ, జూబ్లీహిల్స్‌లో వర్షం కురుస్తోంది. అలాగే బంజారాహిల్స్‌, యూసుఫ్‌గూడ, బోరబండ, పంజాగుట్ట పరిసర ప్రాంతాల్లో సైతం వర్షం మొదలైంది. కాగా, నిన్న కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జాం అయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్