రష్యా బాంబుల వర్షం.. సాయం కోరిన

57చూసినవారు
రష్యా బాంబుల వర్షం.. సాయం కోరిన
ఉక్రెయిన్ లో రెండో అతిపెద్ద నగరం ఖార్కీప్ పై రష్యా బాంబులతో విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిన్ జెలెన్స్కీ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. భాగస్వామ్య దేశాలన్నీ ఉక్రెయిన్ వైమానిక రక్షణను బలోపేతం చేసుకునేందుకు సహకరించాలని కోరారు. అత్యాధునిక ఆయుధాలను సమకూర్చాలని విజ్ఞప్తిచేశారు. అమెరికా అందజేయనున్న ఎఫ్-16 విమానాలు నడిపేందుకు వీలుగా త్వరితగతిన పైలట్లకు శిక్షణ ఇవ్వాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్