హైదరాబాద్‌లో వర్షపాతం వివరాలివీ..

551చూసినవారు
హైదరాబాద్‌లో వర్షపాతం వివరాలివీ..
తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి మొదలైన వర్షం.. మంగళవారమూ కొనసాగింది. వేకువజాము నుంచి కురిసిన కుండపోత వర్షంతో హైదరాబాద్‌ నగరం తడిసి ముద్దయింది. యూసుఫ్‌గూడలో అత్యధికంగా 125.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. ఉప్పల్‌ (121.0), రాజేంద్రనగర్‌ (119.0)లో అత్యధికంగా వర్షం కురిసింది. జోగులాంబ గద్వాల జిల్లా అయిజలో అత్యధికంగా 132.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్