వర్షాలు.. అవసరమైతే కాల్ చేయండి

69చూసినవారు
వర్షాలు.. అవసరమైతే కాల్ చేయండి
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం పడటంతో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది రంగంలోకి దిగారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లోతట్టు ప్రాంతాల్లోని నీటి నిల్వలను తొలగిస్తున్నారు. మరికొన్ని రోజులు వర్ష సూచన ఉండటంతో ప్రజల కోసం GHMC టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచింది. GHMC-DRF సహాయం కోసం 040-21111111 లేదా 9000113667కు ఫోన్ చేయాలని పేర్కొంది.

ట్యాగ్స్ :