కల్కిపై రజనీకాంత్ ప్రశంసలు

73చూసినవారు
కల్కిపై రజనీకాంత్ ప్రశంసలు
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసలు కురిపించారు. ‘కల్కి’ అద్భుతంగా ఉందన్నారు. ఇండియన్‌ సినిమాను నాగ్‌అశ్విన్‌ మరో స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు. ఇందులో నటించిన వారికి, ఈ సినిమా కోసం పనిచేసిన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దీని రెండోభాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. అని రజనీకాంత్‌ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్