సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో

64చూసినవారు
సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో
‘కేరింత’ సినిమాతో నటుడిగా పరిచయమైన విశ్వంత్.. సైలెంట్‌గా పెళ్లి చేసుకున్నాడు. సామర్లకోటకు చెందిన విశ్వంత్‌‌కు భావన అనే అమ్మాయితో ఆగస్టులో నిశ్చితార్థం జరిగింది. అయితే ఎలాంటి హడావుడి లేకుండా వీరి వివాహం జరిగింది. పెళ్లి ఫోటోలను విశ్వంత్ భార్య భావన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అసలు విషయం బయటపడింది. దాంతో పలువురు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీలో విశ్వంత్ ప్రస్తుతం నటిస్తున్నాడు.

సంబంధిత పోస్ట్