ప్రశాంత్ నీల్ ‘బఘీర’ ట్రైలర్ విడుదల (VIDEO)

81చూసినవారు
‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలతో తెలుగులోనూ బోలెడంత క్రేజ్ సంపాదించుకున్న కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. తాజాగా ఈ డైరెక్టర్ శ్రీమురళి, రుక్మిణి వసంత్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘బఘీరా’ అనే సినిమాకు స్టోరీ అందించాడు. ఈ మూవీ ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్ చూస్తుంటే మంచి యాక్షన్ ఫీస్ట్‌లా అనిపించింది. అమ్మ సెంటిమెంట్, ముసుగు వేసుకుని విలన్లని చంపడం లాంటివి ‘కేజీఎఫ్’ చిత్రాన్ని గుర్తుచేస్తున్నాయి. ఈనెల 31న బఘీర విడుదలకానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్