మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న రజనీకాంత్

82చూసినవారు
మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న రజనీకాంత్
భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ఇవాళ రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌లువురు దేశాధినేతలు, విప‌క్ష నేత‌లు మరెందరో ప్రముఖులు హాజరు కానున్నారు. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అది గొప్ప విజయం. ఆయనకు నా శుభాకాంక్షలు అని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్