అమితాబ్‌పై రజనీ కీలక వ్యాఖ్యలు!

81చూసినవారు
అమితాబ్‌పై రజనీ కీలక వ్యాఖ్యలు!
రజనీకాంత్‌, అమితాబ్‌ బచ్చన్‌ కలిసి నటిస్తోన్న చిత్రం ‘వేట్టయాన్‌’. ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్‌లో రజనీ.. అమితాబ్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకానొక సమయంలో అమితాబ్‌ ఎన్నో ఇబ్బందులు పడ్డారని.. ఆర్థిక సమస్యలు చవి చూశారని తెలిపారు. గాంధీ కుటుంబంతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నప్పటికీ ఎవరి సాయం తీసుకోలేదని.. తనంతట తానే అన్నింటినీ ఎదుర్కొని మళ్లీ ధైర్యంగా నిలబడ్డారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్