టాలీవుడ్ నుంచి హాలీవుడ్ రేంజ్‌కి రామ్‌చరణ్

71చూసినవారు
టాలీవుడ్ నుంచి హాలీవుడ్ రేంజ్‌కి రామ్‌చరణ్
2007లో చిరుత సినిమాతో టాలీవుడ్‌లోకి రామ్‌చరణ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక అక్కడ మొదలైన చెర్రీ ప్రయాణం ఇప్పుడు అద్భుతమైన నటనతో హాలీవుడ్ స్థాయికి చేరుకుంది. రామ్ చరణ్ తన కెరీర్‌లో ఎన్నో అవార్డులు అందుకున్నాడు. గతేడాది వేల్స్ యూనివర్సిటీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, డైరెక్టర్ శంకర్‏లు ప్రతిష్టాత్మక డాక్టరేట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్‏కు గౌరవ డాక్టరేట్ అందించనున్నారు.

సంబంధిత పోస్ట్