'కాళేశ్వరం'పై విచారణ.. హాజరైన రామకృష్ణారావు

65చూసినవారు
'కాళేశ్వరం'పై విచారణ.. హాజరైన రామకృష్ణారావు
TG: ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఆయన్ను కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ విచారించారు. ఇప్పటికే రామకృష్ణారావు సమర్పించిన అఫిడవిట్, కాగ్ నివేదిక ఆధారంగా ప్రశ్నిస్తున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై కమిషన్ ఆయన్ను విచారిస్తోంది. నిర్మాణ సంస్థలకు పనులు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు సహా ఇతర అంశాలపై ప్రశ్నిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్