తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు రామోజీ గ్రూప్‌ రూ.5 కోట్లు విరాళం

68చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు రామోజీ గ్రూప్‌ రూ.5 కోట్లు విరాళం
తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులను ఆదుకునేందుకు రామోజీ గ్రూప్‌ సంస్థ ముందుకు వచ్చింది. ఏపీ, తెలంగాణల్లో వరద బాధితుల కోసం రూ.5 కోట్లు ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చింది. కాగా, భారీ వర్షాలు, వరదల కారణంగా ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 32 మంది మృతి చెందారని ప్రభుత్వం వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్