పుస్తకాల పంపిణీ కార్యక్రమం

85చూసినవారు
పుస్తకాల పంపిణీ కార్యక్రమం
తెలంగాణ ఉద్యమకారుడు మాజీ వార్డు మెంబర్ కావలి శేఖర్ కూతురు జన్మదిన సందర్భంగా శుక్రవారం మినాపల్లి గ్రామ జిల్లా పరిషత్ హై స్కూల్, ప్రాథమిక పాఠశాల అంగన్వాడి కేంద్రంలో నోటు పుస్తకాలు, పలకలు పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ పాఠశాల హెచ్ఎం, అంగన్వాడి టీచర్ పాల్గొనడం జరిగింది.

సంబంధిత పోస్ట్