రాష్ట్రంలో అత్యధిక ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన నియోజకవర్గం అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. చేవెళ్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయం నుండి వచ్చిన షాబాద్ మండలానికి సంబంధించిన 13 మంది లబ్ధిదారులకు చెక్కులను గురువారం ఎమ్మెల్యే పంపిణీ చేసారు.