కొండకల్ లో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు

85చూసినవారు
కొండకల్ లో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు
హిందూ మతంలో విజయదశమి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. నవరాత్రులు వస్తున్నాయంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో దుర్గమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే విజయవాడ దుర్గమ్మ ఆలయంలో జరిగే దసరా వేడుకలు చాలా ప్రసిద్ధి చెందాయి. కొడంగల్ లో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్