కౌంటింగ్ కు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

74చూసినవారు
కౌంటింగ్ కు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కేంద్రమైన చేవెళ్ళ మండలం గొల్లపల్లి గ్రామంలోని బండారి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాన్ని సోమవారం ఎన్నికల సాధారణ పరిశీలకులు రాజేందర్ కుమార్ కటారియా, కౌంటింగ్ పరిశీలకులు మృణాళిని సావంత్, వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డిలతో కలిసి రిటర్నింగ్ అధికారి శశాంక పరిశీలించారు.

ట్యాగ్స్ :