దొంగిలించబోయి పట్టుబడ్డ టూ వీలర్ దొంగలు

56చూసినవారు
హైదరాబాద్ హైదర్షా కోట్ లో ఒక మోటార్ సైకిల్ దొంగిలించి అదే బండి పై శంషాబాద్ టూ చేవెళ్ల వెల్లుతున్నారు. అదే రోడ్డు లో గల మల్కాపూర్ బస్సు స్టేజీ వద్ద పార్కింగ్ లో ఉన్న మరో మోటార్ సైకిల్ లాక్ తొలగిస్తుండగా బైక్ దొంగలు పట్టు. స్టానికులు పట్టుబడ్డ దొంగలకు దేహసుది చేసి స్థానిక పోలిసులకు అప్పచెప్పినట్లు స్థానిక మీడియాకు తెలియజేసారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్