శ్రీ చైతన్య టెక్నికల్ క్యాంపస్ లో వైభవంగా బతుకమ్మ వేడుకలు

51చూసినవారు
శ్రీ చైతన్య టెక్నికల్ క్యాంపస్ లో వైభవంగా బతుకమ్మ వేడుకలు
మంగళపల్లిలోని శ్రీ చైతన్య టెక్నికల్ క్యాంపస్ లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా రంగు రంగుల పూలను త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలను పాడారు. ఇందులో డిప్లొమా, బిటెక్ విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గోని వేడుకను విజయవంతం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్