హైడ్రా కమిషనర్ కీలక వ్యాఖ్యలు

75చూసినవారు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని తుర్కా యంజాల్ మసాబ్ చెరువు, జీలావర్ ఖాన్ చెరువులను హైడ్రా కమిషనర్ రంగానాధ్ బుధవారం పరిశీలించినట్లు తెలిపారు. చెరువుల ఆక్రమణలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన హైడ్రా కమిషనర్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న నిర్మాణాలను తొలగిస్తామని హెచ్చరించారు. స్థానికుల నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు కబ్జాకు గురైన చెరువులను పరిశీలించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్