ఇబ్రహీంపట్నం: క్రీడాకారులను సన్మానించిన మల్ రెడ్డి రంగారెడ్డి

85చూసినవారు
ఇబ్రహీంపట్నం: క్రీడాకారులను సన్మానించిన మల్ రెడ్డి రంగారెడ్డి
మల్ రెడ్డి రంగారెడ్డి ఆఫీసులో నవంబర్ 2వ తేదీన దేవేందర్ యాదవ్ రోడ్ రన్ లో పథకాలు సాధించిన సుధీర్ ఫౌండేషన్ క్రీడాకారులను మంగళవారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సన్మానించారు క్రీడల్లో ప్రతి ఒక్కరు పాల్గొని దృఢంగా ఉండాలని, క్రీడాశాఖలో కూడా స్పోర్ట్స్ కోట వర్తిస్తదని తెలిపారు. ఈ కార్యక్రమంలో నక్క శ్రీనివాస్ గౌడ్, రాజశేఖర్, బాలు నాయక్, యశ్వంత్ పంతు నాయక్, సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్