ఇబ్రహీంపట్నం: బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు

82చూసినవారు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ నేతలను ఆదివారం పోలిసులు ముందస్తు అరెస్టులు చేశారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు ధ్వంసం చేయటంతొ బిఆర్ఎస్ పార్టీ ఆద్వర్యంలో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టుల పర్వం జరిగింది. బి ఆర్ఎస్వి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజ్ కుమార్ తో పాటు పలువురుని అరెస్టు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్