ఇబ్రహీంపట్నం: సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు క్రీడోత్సవాలు

71చూసినవారు
ఇబ్రహీంపట్నం: సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు క్రీడోత్సవాలు
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు ముదిరాజ్ బస్తీ శివాలయం కాలనీలో మత్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం మాహిళలకు మత్యకార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చెనమోని శంకర్ ఆధ్వర్యంలో మాహిళల వాటర్ గేమ్స్, బెలూన్ గేమ్స్ నిర్వహించారు. గెలిచిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు చాలా చురుకుగా పాల్గొన్నాను. మరియు చెనమోని శంకర్ మహిళలకు ఆటల పోటీల వల్ల మంచి స్ఫూర్తిని అందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్