ఈదురు గాలులు అకాల వర్షం

84చూసినవారు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోగల పలు మండలాల పరిధిలో గల పలు గ్రామాలలో సోమవారం సాయంత్రం నుండి ఈదురు కాలులతో కూడిన అకాల భారీ వర్షం కురుస్తున్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు. మధ్యాహ్నము నుండి చిరు జల్లులతో ప్రారంభమైన వర్షం సాయంత్ర సమయానికి భారీ ఈదురు గాలులతో కురుస్తున్నట్లు తెలిపారు. అక్కడక్కడ ఉరుములు మెరుపు లతో కూడిన వర్షం కురుస్తున్నట్లు కూడా తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్