ఇంట్లో చోరీకి యత్నం.. దేహాశుద్ధి

2901చూసినవారు
ఇంట్లో చోరీకి యత్నించిన దుండగుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పజెప్పిన సంఘటన నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం బండ్లగూడ బృందావన్ కాలనీలో ఓ ఇంట్లోని మొదటి అంతస్తుకు వెళ్లేందుకు గుర్తు తెలియని వ్యక్తి వెళ్లి మెట్ల కింద ఉన్నాడు. గమనించిన కింద అంతస్తు వారు ఎందుకు వచ్చావని నిలదీయగా అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నం చేయగా స్థానికులు పట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్