ఏసీబీ వలకు చిక్కిన మరో అవినీతి చేప

2913చూసినవారు
హైదరాబాద్ నగరం ఎల్బీ నగర్ టాక్స్ ఇన్‌స్పెక్టర్ (బిల్ కలెక్టర్) విజయ్ భార్గవ్ క్రిష్ణ శుక్రవారం ఏసీబీ వలకు చిక్కాడు. ఇంటి పన్ను సవరణ గురించి 10 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారుల దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్