రాష్ట్రస్థాయి పోటీలకు హయత్ నగర్ బిడ్డ

66చూసినవారు
రాష్ట్రస్థాయి పోటీలకు హయత్ నగర్ బిడ్డ
అకాడమీ ఆఫ్ స్పోర్ట్స్ నుండి ఉచితంగా శిక్షణ పొందుతున్న హయత్ నగర్ కు చెందిన నేనావత్ శివ రేపు హన్మకొండలోని స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. గత నెల 30 తేదీన రంగారెడ్డి జిల్లా పోటీలో అండర్ 14 విభాగంలో స్వర్ణ పథకం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం సాయి చైతన్య మోడల్ స్కూల్లో 9వ చదువుతున్నాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్