కవిత అరెస్టు అమానుష చర్య: చింతల రవికుమార్ గుప్తా

1092చూసినవారు
కల్వకుంట్ల కవితను ఈడి అరెస్టు చేయడం అమానుష చర్య అని వనస్థలిపురం బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్ గుప్త అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ గతంలో కూడా కవితపై ఎఫ్ఐఆర్ లో పేరు లేదు అని కేవలం ఎంక్వయిరీ చేసుకుని వెళ్లారని, కానీ ప్రస్తుతం ఎంక్వయిరీ పేరుతో వచ్చి అక్రమంగా అరెస్టు చేసుకొని వెళ్లారని మండిపడ్డారు. మొదట ఎంక్వయిరీ మాత్రమే అని వచ్చిన వాళ్ళు తర్వాత అరెస్టు ఎలా చేస్తారని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్