ఎల్బీనగర్: క్రీడా పోటీలో తాగునీటి అవస్థలు

59చూసినవారు
సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన స్కూల్ గేమ్ ఫెడరేషన్ విభాగంలో క్రీడాకారులకు తాగునీటి అవస్థలు పడ్డారు. ఉదయం అనగా 7 క్యాన్లు వేసి సాయంత్రం వరకు వాటర్ అనేది లేక పిల్లలు చాలా అవస్థలు పడి ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. యాజమాన్యాన్ని అడిగితే మీరు వచ్చేటప్పుడే తీసుకురావాలని చెప్పడం జరిగింది. ఇలాంటి అవస్థల మధ్యలో ఆడడానికి పిల్లలు చాలా కష్టపడ్డారు.

సంబంధిత పోస్ట్