కామినేని ఆస్పత్రిలో విజయవంతమైన అవేక్ క్రానియోటమీ శస్త్రచికిత్స

500చూసినవారు
కామినేని ఆస్పత్రిలో విజయవంతమైన అవేక్ క్రానియోటమీ శస్త్రచికిత్స
క్రానియోటమి శస్త్రచికిత్స ద్వారా 30 సంవత్సరాల మహిళకు కామినేని హాస్పిటల్స్ వైద్యులు చికిత్సను అందించి ఆపరేషన్ ను విజయవంతం చేశారు. రోగి కుటుంబాన్ని జాగ్రత్తగా మూల్యాంకనం చేసి, క్షుణ్ణంగా కౌన్సెలింగ్ చేసిన తర్వాతనే అవేక్ క్రానియోటమీ గాయం తొలగింపు చేయడం జరిగిందని న్యూరో సర్జన్ వైద్యులు తెలియచేశారు. ఈ శస్త్రచికిత్సా సాంకేతికత, అధిక ప్రమాదంతో కూడుకున్నదని న్యూరో సర్జన్ లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్