సమాజం నిర్మాణం కోసమే కుల గణన.. కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి

78చూసినవారు
సమాజం నిర్మాణం కోసమే కుల గణన.. కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
బీసీలను రాజకీయంగా, ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సామాజిక, ఆర్థిక కుల గణన చేపట్టిందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్న లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ కాంగ్రెస్ కార్యాలయంలో మాట్లాడుతు, నవంబర్ 6 నుంచి చేపట్టబోయే కుల గణన సర్వేకు కాంగ్రెస్ శ్రేణులు, అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్