ఆలయంలో హాల్ నిర్మాణానికి శంకుస్థాపన

67చూసినవారు
ఆలయంలో హాల్ నిర్మాణానికి శంకుస్థాపన
బడంగ్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని బడంగ్ పేట 23వ డివిజన్ ప్రసిద్ధి చెందిన కాశిబుగ్గ దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం హాల్ నిర్మాణానికి గురువారం సాయంత్రం మేయర్ చిగురింత పారిజాత శంకుస్థాపన చేశారు. ప్రసిద్ధి చెందిన దేవస్థానంలో శివుడు, వేంకటేశ్వరుడి దర్శనానికి విచ్చేస్తున్న భక్తుల సౌకర్యార్థం హాల్ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. మూడు నెలల్లో హాలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్