కత్తితో కొడుకుని పొడిచి తండ్రి శేఖర్ హత్య చేసిన ఘటన శనివారం సరూర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కొడుకు జైపాల్ డిగ్రీ చదువు మధ్యలో ఆపివేసి జులాయిగా తిరుగుతూ, పనిచేయకుండా ఇంటిలో వారిని డబ్బులకోసం వేధిస్తుండడంతో విసుగు చెందిన తండ్రి చాకుతో పొడవడడంతో తీవ్రరక్త గాయాలతో జైపాల్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.