తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల రిలీజ్ చేసిన గ్రూప్ ఫోర్ ఫలితాల్లో సరూర్ నగర్ కి చెందిన పాతనబోయిన బాలచందర్ మునిసిపల్ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించడం జరిగింది. ఎలాంటి కోచింగ్ లేకుండానే గ్రూప్ ఫోర్ ఎగ్జాంని క్లియర్ చేయడం జరిగింది. స్వతహాగా ప్రిపేర్ అవుతున్న మిగతా యువతకు ఆదర్శంగా నిలవడం జరిగింది.