ఒడిశాకు చెందిన వ్యక్తి అదృశ్యం

57చూసినవారు
ఒడిశాకు చెందిన వ్యక్తి అదృశ్యం
ఒడిశాకు చెందిన అభిరాందాస్ అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. రెండు నెలల క్రితం నేరేడ్మెట్ లోని వినాయక్ నగర్ లో ఉంటున్న అన్న అశోక్ దాస్ ఇంటికి వచ్చి ప్లంబర్ గా పనులు చేసుకుంటున్నాడు. రెండు రోజులుగా పనికి వేళ్ళ లేదు. బుధవారం ఉదయం దుకాణానికి వెళ్తున్నానని చెప్పి తిరిగి రాలేదు. దింతో అతని సోదరుడు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సంబంధిత పోస్ట్