సగర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎంకి వినతి

1555చూసినవారు
సగర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎంకి వినతి
సగర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్ర సగర సంఘం సభ్యులు కలిశారు. సగర కులానికి ఫెడరేషన్ ను మారుస్తూ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర సీఎంని సోమవారం తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్