కుల్కచర్ల ఎంపిఓగా భాస్కర్ గౌడ్

68చూసినవారు
కుల్కచర్ల ఎంపిఓగా భాస్కర్ గౌడ్
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పంచాయతీ అధికారిగా భాస్కర్ గౌడ్ నియమితులయ్యారు. గతంలో కుల్కచర్ల లో పనిచేసిన మండల పంచాయతీ అధికారి కరీం బదిలీపై వెళ్లడంతో అతని స్థానంలో భాస్కర్ గౌడ్ కు మండల పంచాయతీ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం అయన భాధ్యతలు చేపట్టగా, ఎంపీడీవో రామకృష్ణ శాలువతో సన్మానించారు.

సంబంధిత పోస్ట్