లింగాయపల్లిలో తుది జాబితా ప్రదర్శన‌

76చూసినవారు
లింగాయపల్లిలో తుది జాబితా ప్రదర్శన‌
గండీడ్ మండలం లింగాయపల్లి గ్రామంలో శనివారం గ్రామ సెక్రెటరీ శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ వెంకటయ్య ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన నూతన ఓటరు లిస్టులను ఆవిష్కరించారు. గతంలో విడుదల చేసిన లిస్టు కంటే ప్రస్తుతం విడుదల చేసిన ఓటర్ లిస్టు అత్యంత ముఖ్యమైనదని అన్నారు. దీని ఆధారంగానే స్థానిక ఎన్నికల్లో ఓటు వేసుకోవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్