బాబుల్ రెడ్డి నగర్ లో అమ్మ మాట - అంగన్వాడీ బాట కార్యక్రమం

85చూసినవారు
బాబుల్ రెడ్డి నగర్ లో అమ్మ మాట - అంగన్వాడీ బాట కార్యక్రమం
రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో మైలర్ దేవ్ పల్లి సెక్టార్ బాబుల్ రెడ్డి నగర్ అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం అమ్మ మాట -అంగన్వాడీ బాట కార్యక్రమం నిర్వహించారు. 3 - 5సంవత్సరాల పిల్లలకు అంగన్వాడీలో చేర్పించాలని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ అనిత, మాధవి, ఎఎన్ఎం ప్రెమ దేవి, అర్ పి హెమలత, సంగిత, రేణుఖ, సరిత, అశవర్కర్ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్