రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం దారుణ హత్య చోటుచేసుకుంది. మొమోది ఇస్లాం అనే వ్యక్తి మహమ్మద్ షఫీ బావా బామ్మర్దుల మధ్య లావాదేవీలు జరిగాయి. తీసుకున్న డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని అడిగిన నేపథ్యంలో గొడవ జరిగినట్లు స్థానికులు తెలిపారు. మహమ్మద్ ఇస్లాం కి ఒకసారి గా కోపం రావడంతో తన బావ సైఫ్ పై దాడి చేశాడు ఆ దాడిలో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.