కాంగ్రెస్‌ గూటిలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

50చూసినవారు
కాంగ్రెస్‌ గూటిలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్‌ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా శుక్రవారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ. ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో హస్తం పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పుష్పగుచ్చాన్ని అందించారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్