అంగన్వాడి కేంద్రంలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

75చూసినవారు
అంగన్వాడి కేంద్రంలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు
రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ సెక్టార్ బాబుల్ రెడ్డి నగర్ అంగన్వాడీ 2వ సెంటర్ అనిత టీచర్ ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రంలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. వివిధ నమూనలను తయారు చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ అనిత మాట్లాడుతూ. అంగన్‌వాడీ కేంద్రంలో ఆట, పాటలు, చేష్టలతో మనసు దోచిన చిన్నారులు ఇప్పుడు పాఠశాలలకు ప్రమోట్‌ అవుతున్నారని అమె అన్నారు.