రాజేంద్రనగర్: నవయువ యూత్ క్లబ్ 23వ వార్షికోత్సవ వేడుకలు

61చూసినవారు
రాజేంద్రనగర్: నవయువ యూత్ క్లబ్ 23వ వార్షికోత్సవ వేడుకలు
రాజేంద్రనగర్ సర్కిల్ నవయువ యూత్ క్లబ్ 23 వ వార్షికోత్సవము సందర్బంగా గురువారం మైర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో బుద్వెల్
శ్రీరామ్ నగర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో క్లబ్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేక్ కట్ చేసి, పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో క్లబ్ అధ్యక్షులు ఏర్వ కుమారస్వామి, ఉపాధ్యక్షులు రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్