సబితమ్మ పేద అరుపులు వద్దు. నీ ముగ్గురు కొడుకులకు కట్టించిన పామ్ హౌస్ లెక్కలు కూడా ఉన్నాయి. కేటీఆర్ జన్వాడ పామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా? దాన్ని కూల్చాల? వద్దా? అజిజ్ నగర్లో ఉన్న హరీష్ రావు పామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా? దాన్ని కూల్చాలా వద్ద చెప్పాలి? మీ పామ్ హౌస్ లు ఎక్కడ కూలిపోతాయోనని భయపడి పేదలను రక్షణ కవచలుగా పెట్టుకుని నాటకాలు ఆడుతున్నారు అని సీఎం రేవంత్ గురువారం సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.