కాంగ్రెస్ సరికొత్త సాంప్రదాయానికి నాంది పలుకుతుంది. ఈనెల 25 నుంచి గాంధీభవన్ లో మంత్రులతో ప్రజలు ముఖాముఖి కార్యక్రమం ప్రారంభం కానుంది, వారంలో రెండు, మూడు రోజులపాటు గాంధీభవన్లో మంత్రులు అందుబాటులో ఉండేట్లు టీపీసీసీ అధ్యక్షు డు మహేష్‌కుమార్ గౌడ్ సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. సూచనల మేరకు బుధవారం నుంచి మంత్రులు గాంధీభవన్‌లో కార్యకర్తలకు అందుబాటులో ఉండబోతున్నారు.