సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ ఫైర్

66చూసినవారు
సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ ఫైర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ వ్యవహారంపై గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. అనుకున్నట్లుగానే రేవంత్‌రెడ్డి ఆగస్టు కంటే ముందే రుణమాఫీ చేసి చూపించారు. ఈ క్రమంలో హరీష్‌రావు సంపూర్ణంగా అమలు చేసి చూపించు. నేను రాజీనామాకు సిద్ధం. చేయని పక్షంలో నువ్వు సిద్ధమా.? ’అని సవాల్ విసిరారు.

సంబంధిత పోస్ట్